మోత్కూర్: తీన్మార్ మల్లన్నపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తెలంగాణ రెడ్డి సంఘం
రెడ్డి సామాజిక వర్గంపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తెలంగాణ రెడ్డి సంఘం మోత్కూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నకిరేకల్ సభ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై సమగ్ర దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.