రాజమండ్రి సిటీ: తూర్పుగోదావరి జిల్లాలో అలర్ట్: థియేటర్లు, వైన్ షాపులు, దుకాణాల మూసివేతకు ఆదేశం
అర్నబ్ తుఫాను నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కీలక ఆదేశాలు జారీ చేశారు. తుఫాను ప్రభావం తగ్గేవరకు సినిమా థియేటర్లు, వైన్ షాపులు, కిరాణా దుకాణాలను మూసివేయాలని, ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.