నకిరేకల్: షేక్ అబ్బాసాలి సతీమణి మృతి, పరామర్శించి ఆర్థిక సాయం అందించిన దైద రవీందర్
నకిరేకల్ నియోజకవర్గంకు చెందిన కుప్రాభీ గారు అనారోగ్యంతో మరణించారు. ఆమె మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు.