బార్ గా మారిన తిక్కవరం హరిజనవాడ గ్రామంలోనీ మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల
చిల్లకూరు మండలంలోని తిక్కవరం హరిజనవాడ గ్రామంలోనీ మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల మూత వేయబడింది. ఇదే అలుసుగా తీసుకొని పగలు, రాత్రి తేడా లేకుండా మద్యం తాగుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని తిక్కవరం గ్రామ ప్రజలు కోరుతున్నారు.