కొత్తగూడెం: ఎస్ఐఆర్-2026 ప్రక్రియ వేగవంతం: అధికారులను ఆదేశించిన కలెక్టర్ అంకిత్
ఎస్ఐఆర్-2026 ప్రక్రియలో పెండింగ్లో ఉన్న నోటీసుల డెలివరీ, ఫామ్-6, 7, 8 దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి పత్రాలను సేకరించాలని, అర్హులైన ఓటర్లకు ఇబ్బంది కలగకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ఆదేశించారు.