రాజోలు: కోనసీమ జిల్లాలో తగ్గిన చికెన్ ధరలు: తాజా రేట్ల వివరాలు ఇవే!
కోనసీమ జిల్లాలో చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. ఫారమ్ మాంసం కేజీ రూ.108-112, రిటైల్ లైవ్ రూ.135-139, బ్రాయిలర్ రూ.210-212, స్కిన్లెస్ రూ.238-242గా ఉన్నాయి. మటన్ ధర కిలో రూ.700-800 వరకు పలుకుతోంది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.