Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka
Aap
No video available

మండపేట: మండపేట నియోజకవర్గం లో వాలంటీర్ల ఆత్మీయ కలయికలో 1200 మంది వాలంటీర్ల రాజీనామా సి విజిల్ యాప్ లో కంప్లైంట్ ...

Mandapeta, Konaseema | Apr 15, 2024
మండపేట నియోజకవర్గంలో సుమారు 1200 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా వారు నిర్వహిస్తున్న ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా వాలంటీర్లను విధుల నుండి తొలగించిన విషయం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ దావేశం పై కొందరు సీ విజిల్ యాప్ ద్వారా పిర్యాదు చేయడంతో ఎన్నికల అధికారులు ఐదంరాజు, అర్బన్ మోడల్ కోడ్ కాంటాక్ట్ ఇంచార్జ్ తాతపూడి కనకరాజులు సోమవారం మధ్యాహ్నం సూర్య ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న సభలో వారు తనిఖీలు నిర్వహించారు.