మహబూబ్ నగర్ అర్బన్: పామ్ ఆయిల్ మొక్కలు వేసి పండిస్తున్న రైతులకు సబ్సిడీ వెంటనే విడుదల చేయాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్
పామ్ ఆయిల్ మొక్కలను గత రెండు మూడు సంవత్సరాల నుంచి జిల్లాలో రైతులు పెంచుతున్న తరుణంలో వారికి సబ్సిడీ ఇంతవరకు అందలేదని కొన్ని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో అధికారులు స్పందించి ప్రత్యేకంగా వారికి సబ్సిడీ అందేటట్లు ప్రత్యేక ప్రణాళిక చేపట్టి వారికి విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ ఉన్నత వ్యవసాయ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు నేడు జిల్లా సమీకృత భవనంలో