మున్సిపాలిటీ నుండి మున్సిపల్ నగర పరిధి కార్పొరేట్ అయిన నేపథ్యంలో నగరంలోని వార్డులలో దరఖాస్తు చేసుకున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలు సేకరించి వాటిని పరిశీలించి వారికి న్యాయం చేసే దిశగా మున్సిపల్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని శ్రీవేంద్ర ప్రతాప్ తెలిపారు లబ్ధిదారులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూసుకోవాలని తెలిపారు