మహబూబ్ నగర్ అర్బన్: దొడ్డి కొమరయ్య ఆశయాలకు అందరూ కృషి చేస్తున్నాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి
వెట్టి చాకిరి విముక్తి కోసం కృషిచేసిన గొప్ప నాయకుడు దొడ్డి కొమురయ్య అని మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోన ఏధిర వార్డులో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఆయన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఆవిష్కరించారు కార్యక్రమానికి ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు