కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన ప్రణాళిక నిరుపేదలకు అర్హులైన వారికి అందరికీ ఇందిరమ్మ ఇళ్ళను అందించడం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే అన్నారు నేడు జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో దాదాపు 1500 ప్రొసీటింగ్ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు భవిష్యత్తులో కూడా అందరికీ సానుకూలంగా ఇండ్లు అందేటట్లు చూస్తామని తెలిపారు