మహబూబ్ నగర్ అర్బన్: దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రజావాణి నిర్వహిస్తున్నాం: జిల్లా కలెక్టర్ విజయేంద్రియ బోయ
వారి సమస్యలను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని ప్రతి బుధవారం దివ్యాంగుల కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ మేరకు నిరు బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుండి రెండు గంటల వరకు కొనసాగిన దివ్యాంగుల ప్రజావాణి ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ 19 ఫిర్యాదులను స్వీకరించారు ఈమెరకు వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు జిల్లా కలెక్టర్