కర్నూలు: పత్తికొండ వైసీపీ కార్యాలయంలో సర్పంచ్ అభ్యర్థుల సందడి
తుగ్గలి మండల సర్పంచ్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో పత్తికొండ వైసీపీ కార్యాలయం నిండిపోయింది. మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, ఇతర నాయకులు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని పార్టీ నేతలు ఆకాంక్షించారు.