కామారెడ్డి: కామారెడ్డిలో కల్తీ కల్లు దందా: దాడుల భయంతో 5 దుకాణాలు బంద్
కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో కల్తీ కల్లు దందాపై నార్కోటిక్, ఎక్సైజ్ అధికారుల నిఘా పెరిగింది. దాడుల భయంతో గత రెండు రోజులుగా ఐదు కల్లు దుకాణాలు మూతపడ్డాయి. ప్రమాదకర రసాయనాలతో కల్లు తయారీపై స్థానికుల ఆందోళన.