కర్నూలు: కర్నూలు, వెలుగోడులో దుకాణాలపై దాడులు: రూ.70 వేల జరిమానా
నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో భాగంగా కర్నూలు, వెలుగోడు ప్రాంతాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన 6 దుకాణాలపై కేసులు నమోదు చేసి, మొత్తం రూ.70 వేల జరిమానా విధించారు.