లింగాల ఘనపూర్: బాల చెలిమి కథల పోటీలో మెరిసిన జనగామ విద్యార్థిని పావని
జనగామ జిల్లా లింగాల గణపురం మోడల్ స్కూల్ విద్యార్థిని బి. పావని బాల చెలిమి కథల పోటీలో 14వ స్థానంలో నిలిచి బహుమతి గెలుచుకున్నారు. ఆమె రాసిన 'పచ్చని చెట్టు తల్లి' కథ మాస పత్రికలో ప్రచురితం కానుంది. ఈ విజయంపై ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.