కర్నూలు: ఎన్నికల వేళ తుగ్గలిలో పోలీసుల నాఖాబంది, ఫుట్ పెట్రోలింగ్
ఎన్నికల నేపథ్యంలో తుగ్గలి మండలంలో పోలీసులు భద్రతను పెంచారు. బొందిమడుగులలో నాఖాబంది, లింగనేనిదొడ్డిలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని ఎస్సైలు ప్రజలకు సూచించారు.