రాజమండ్రి సిటీ: ప్రభుత్వంపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన ఆరోపణలు
పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన మరియు సూపర్ సిక్స్ హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శించారు. రాజమహేంద్రవరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పలు ప్రశ్నలు లేవనెత్తారు.