నకిరేకల్: నకిరేకల్‌లో విషాదం: ప్రమాదంలో మృతి చెందిన రాంబాబు కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామంలో ప్రమాదంలో మృతి చెందిన దార రాంబాబు గారి నివాసానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం గారు చేరుకున్నారు. మృతదేహానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.