సిద్దిపేట అర్బన్: సిద్దిపేటలో రోడ్డు ప్రమాదం: వినాయక విగ్రహం తరలిస్తుండగా ట్రాక్టరును ఢీకొట్టిన ట్రక్కు
సిద్దిపేట కలెక్టరేట్ సమీపంలో వినాయక విగ్రహాన్ని తరలిస్తున్న ట్రాక్టరును టాటా ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టరులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సిద్దిపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.