రఘునాథపాలెం: ఖమ్మం: గణేష్ మండపాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయండి - సీపీ సునీల్ దత్
ఖమ్మం జిల్లాలో గణేష్ మండపాల నిర్వాహకులు policeportal.tspolice.gov.in వెబ్సైట్లో మండపం వివరాలు, నిమజ్జన వాహనాల సమాచారాన్ని నమోదు చేయాలని సీపీ సునీల్ దత్ సూచించారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు.