కొణిజర్ల: ఖమ్మం బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ.. స్పెషల్ బస్సులపై మహిళల ఆగ్రహం
దసరా సెలవుల తర్వాత సొంతూళ్ల నుంచి తిరిగి వెళ్తున్న ప్రయాణికులతో ఖమ్మం బస్టాండ్ కిటకిటలాడుతోంది. హైదరాబాద్కు సరిపడా బస్సులు లేకపోవడం, ఉచిత బస్సులకు బదులు స్పెషల్ బస్సులను కేటాయించడంపై మహిళా ప్రయాణికులు మండిపడుతున్నారు.