నాగర్ కర్నూల్: సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు
నాగర్ కర్నూల్ జిల్లాలో సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్ తెలిపారు. కొల్లాపూర్ వేదికగా ప్రారంభం కానున్న ఈ కార్యక్రమాలు జిల్లాలోని పలు మండలాల్లో వారం పాటు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.