కామారెడ్డి: కామారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై బిజెపి కౌన్సిలర్ల ఆరా
కామారెడ్డి మున్సిపాలిటీలో కొత్త పాలకవర్గం చేపట్టిన పనుల వివరాలు, ఖర్చుల నివేదిక ఇవ్వాలని కోరుతూ కమిషనర్ పర్వతాలకు బిజెపి కౌన్సిలర్లు వినతి పత్రం ఇచ్చారు. అలాగే పారిశుధ్యం, తాగునీటి సమస్యలపై ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.