సిరిసిల్ల: వేములవాడ భీమేశ్వరాలయంలో శ్రీశైల జగద్గురువుల ప్రత్యేక పూజలు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామివారిని శ్రీశైల జగద్గురు డా. చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వాములు దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు ఆశీర్వచనం అందించారు.