రాజమండ్రి సిటీ: ఏపీలో వరి, బియ్యం విక్రయాలపై కొత్త నిబంధనలు: ధరలు, నిల్వ పరిమితులపై క్లారిటీ
ఏపీలో వరి, బియ్యం వ్యాపారులకు ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీ చేసింది. వ్యాపార సంస్థల నమోదు తప్పనిసరి చేస్తూనే, నిల్వ పరిమితులు మరియు గరిష్ఠ విక్రయ ధరలను నిర్ణయించింది. MSP కంటే తక్కువకు వరి కొనుగోలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.