శ్రీశైలం: వినాయకుని ఆగమనాన్ని ఘనంగా నిర్వహిస్తున్న ఆత్మకూరు ప్రాంతానికి చెందిన వినాయక మండపాల నిర్వహకులు
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని వినాయకుని విగ్రహం తెచ్చేటప్పుడు వినాయకుని ఆగమనాన్ని నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మేల తాళాలతో బాన సంచాకాలస్తు వినాయకునికి ఘన స్వాగతం చెబుతూ మండపాలకు తీసుకొస్తున్నారు. నిర్వాహకులు నంద్యాల కర్నూలు ఆత్మకూరు నుంచి పెద్ద ఎత్తున వినాయకుని విగ్రహాలు తీసుకువచ్చేటప్పుడు గణేష్ ని ఆగమనాన్ని కొత్తగా గత రెండు సంవత్సరాల నుంచి ట్రెండీగా నిర్వహిస్తున్నారు.