ఇల్లందు: జిసిసి కార్యాలయంలో రికార్డుల తనిఖీ: ఐటీడీఏ అధికారుల పరిశీలన
ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు జిసిసి కార్యాలయంలోని అకౌంట్ బుక్స్, నిత్యవసర సరుకుల కొనుగోలు, అమ్మకాలు మరియు పెట్రోల్ పంపుల రికార్డులను సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ పరిశీలించారు. ఈ వివరాలను త్వరలో ఐటీడీఏ పీవోకు అందజేయనున్నారు.