ముదిగొండ: నేలకొండపల్లి: పొలంలో భారీ కొండచిలువ కలకలం, రైతు అప్రమత్తం
నేలకొండపల్లి మండలం మంగాపురం తండాలో ఎనిమిది అడుగుల భారీ కొండచిలువ కనిపించడంతో కలకలం రేగింది. పొలానికి వెళ్లిన రైతు గుగులోత్ నాగేశ్వరరావు దానిని గమనించి, అప్రమత్తమై హతమార్చారు. తోటి రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.