పిఠాపురం: పిఠాపురం మండల పంచాయతీ సర్పంచ్ స్థానాల రిజర్వేషన్ల జాబితా విడుదల
పిఠాపురం మండలంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లను అధికారులు ప్రకటించారు. జనరల్ విభాగానికి 6, జనరల్ మహిళా విభాగానికి 7 స్థానాలను కేటాయించారు. గ్రామాల వారీగా రిజర్వేషన్ వివరాలను ఈ వీడియోలో చూడండి.