అనంతపురం అర్బన్: బొమ్మనహల్ మండల కేంద్రంలోని దళితుల రైతుల పైన దౌర్జన్యం చేసి పంటను ధ్వంసం చేసిన పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సిప
Anantapur Urban, Anantapur | Sep 12, 2026
బొమ్మనహల్ మండల కేంద్రంలోని దళితుల రైతుల పైన దౌర్జన్యం చేసి పంటను ధ్వంసం చేసిన పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప డిమాండ్ శనివారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయంలో అనంతపురం నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు