జగిత్యాల రూరల్ మండలం మొరపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లను ప్రారంభించి, వారికి కానుకలు అందజేశారు.