జగిత్యాల: జగిత్యాలలో నూతనంగా ప్రారంభమైన 'ఇషా ఇంటీరియర్' - ప్రారంభించిన అడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల బైపాస్ రోడ్డులో 'ఇషా ఇంటీరియర్' సంస్థను జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అడువాల జ్యోతి లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శివకృష్ణ, స్థానికులు పాల్గొన్నారు.