రాజమండ్రి సిటీ: స్థానిక ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వ్యూహాలు
రాజానగరం మండలం సీతారామపురంలో కూటమి నాయకులతో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ సమన్వయంతో పనిచేసి చారిత్రాత్మక విజయం సాధించాలని ఆయన దిశానిర్దేశం చేశారు.