8 ఏళ్ల నిరీక్షణ తర్వాత పుట్టిన బిడ్డ కోసం... తన ప్రాణాన్నే అర్పించిన తల్లి! 😭🙏 మార్కాపురం (D) కాకర్ల గ్రామానికి చెందిన గుంటు లీలమ్మ గారి త్యాగం ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తోంది. తాను లేకపోయినా తన బిడ్డ బ్రతకాలనే చివరి కోరికతో మాతృత్వానికి నిజమైన అర్థం చూపించారు. ఈ త్యాగానికి ఒక ❤️ నివాళి అర్పిద్దాం