రాజోలు మండలం శివకోడు హైవేపై టవర్ల ఎత్తు పనుల కోసం ఏర్పాటు చేసిన గడ్డర్ను ట్రక్కు ఢీకొట్టడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. ప్రమాదాల నివారణకు రహదారిపై మట్టి పోసి మూసివేశారు.