కర్నూలు: ఆదోనిలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు: అలరించిన చిన్నారుల వేషధారణ
ఆదోని పట్టణంలో బాలల దినోత్సవ వేడుకలు ఒక రోజు ముందుగానే నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థులకు ఉన్నత లక్ష్యాలు, క్రమశిక్షణ గురించి అవగాహన కల్పించారు.