రాజమండ్రి సిటీ: రాజమండ్రిలో 769 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే వాసు వివరాలు
రాజమండ్రిలో సీఎంఆర్ఎఫ్ ద్వారా 769 మందికి 6.43 కోట్ల సాయం అందించామని ఎమ్మెల్యే వాసు తెలిపారు. తాజాగా 29 మందికి చెక్కులు పంపిణీ చేశారు. మరో 141 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలోని లెక్కలు చెప్పాలని ఆయన వైసిపి నేతలను కోరారు.