కామారెడ్డి: కామారెడ్డిలో ప్రపంచ న్యుమోనియా దినోత్సవం: వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన
కామారెడ్డి ఇస్లాంపురా UPHC ఆధ్వర్యంలో ప్రపంచ న్యుమోనియా దినోత్సవం జరిగింది. వ్యాధి లక్షణాలు, నివారణా చర్యలు మరియు చిన్నపిల్లల్లో న్యుమోనియాను గుర్తించడంపై వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు. లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు.