విశాఖపట్నం: విశాఖపట్నం బిల్డర్లకు జీవీఎంసీ కీలక సూచనలు: నిర్మాణ అనుమతులు, వాటర్ కనెక్షన్లపై ప్రత్యేక భేటీ
విశాఖపట్నంలో బిల్డర్లు, డెవలపర్లతో జీవీఎంసీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. నిర్మాణ అనుమతులు, ఏపీడీపీఎంఎస్ దరఖాస్తులు మరియు మంచినీటి కనెక్షన్ల ప్రక్రియపై అవగాహన కల్పించారు. అనుమతులను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేస్తామని జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ఏ. ప్రభాకర్ రావు తెలిపారు.