రాజమండ్రి సిటీ: తూర్పుగోదావరి జడ్పీ చైర్‌పర్సన్‌గా కాద పద్మ, వైస్ చైర్‌పర్సన్‌గా పల్నాటి రజిని
తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా కాద పద్మ, వైస్ చైర్‌పర్సన్‌గా పల్నాటి రజిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాయి.