మోత్కూర్: వరంగల్ జాతీయ సదస్సుకు బయలుదేరిన మోత్కూర్ MRPS-MSP నాయకులు
పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు వరంగల్లో జరగనున్న MRPS-MSP జాతీయ సదస్సుకు మోత్కూర్ మండలం నుంచి నాయకులు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో మోత్కూర్ మండల MRPS, MSP కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సదస్సులో సంస్థకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు.