కామారెడ్డి: కామారెడ్డిలో ఏటీఎం చోరీకి యత్నం: నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
కామారెడ్డి జేపీఎన్ రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి ప్రయత్నించిన మహారాష్ట్ర వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి ఇనుప రాడ్, సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. అప్రమత్తంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్న సిబ్బందిని ఎస్పీ అభినందించారు.