గుంటూరు: గుంటూరులో ఎన్నికల హెచ్చరిక: చట్టవిరుద్ధ పనులు చేస్తే కఠిన చర్యలు
Guntur, Guntur | Oct 25, 2026 గుంటూరు జిల్లా ఈస్ట్ సబ్ డివిజన్ లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రలోభాలకు లొంగవద్దని సూచించారు.