గుంటూరు: గుంటూరు పశ్చిమలో మహిళా గ్రీవెన్స్: అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే గల్లా మాధవి
Guntur, Guntur | Nov 12, 2026 గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యాలయంలో మహిళా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళల సమస్యలను తెలుసుకొని, నేరుగా వారి నుంచి అర్జీలను స్వీకరించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు అన్యాయం జరగనివ్వమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు.