రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరం, కర్నూలులో సజావుగా సాగిన హెచ్ఆర్సీ బెంచీల విచారణ
రాజమహేంద్రవరం, కర్నూలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ బెంచీల విచారణ నాలుగో రోజు కొనసాగింది. రాజమహేంద్రవరంలో 81 కేసులను విచారించి 39 కేసుల్లో, కర్నూలులో 41 కేసులను విచారించి 26 కేసుల్లో తుది ఉత్తర్వులు వెలువరించినట్లు కమిషన్ తెలిపింది.