రాజమండ్రి సిటీ: ASDD ఓటర్లకు గుడ్ న్యూస్: ఓటు హక్కును పొందేందుకు నవంబర్ 30 వరకు అవకాశం
రాజమహేంద్రవరం జిల్లాలో 1,81,011 మంది ఏఎస్డీడీ ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఓటర్లు నవంబర్ 30 లోపు ఎన్యూమరేషన్ ఫారాలను సంబంధిత అధికారులకు సమర్పించాలి. డిసెంబర్ 22న తుది ఓటరు జాబితా విడుదలవుతుంది. పూర్తి వివరాల కోసం స్థానిక బీఎల్ఓలను లేదా అధికారిక వెబ్సైట్ను సంప్రదించగలరు.