విశాఖపట్నం: పెదగంట్యాడ విశాఖ విమల విద్యాలయాన్ని ప్రభుత్వ పాఠశాలగా మార్చాలని వినతి
పెదగంట్యాడ విశాఖ విమల విద్యాలయాన్ని ప్రభుత్వ పాఠశాలగా మార్చాలని కోరుతూ జనసేన ఇంచార్జ్ కోన తాతారావు గారికి ఉపాధ్యాయులు వినతిపత్రం అందజేశారు. ఫీజుల భారం నుంచి విద్యార్థులకు ఉపశమనం కల్పించేందుకు పాఠశాలను ప్రభుత్వ పరం చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కోన తాతారావు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.