కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో భూముల రీసర్వే వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశాలు
కామారెడ్డి జిల్లాలో భూముల రీసర్వే పనులపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సమీక్ష నిర్వహించారు. రీసర్వే పనులను గడువులోగా పూర్తి చేయాలని, రోజువారీ పురోగతిని పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. 50 సర్వే బృందాల ద్వారా ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి.