నిజామాబాద్ నార్త్: బీబీనగర్ ఎయిమ్స్ లో రూ.10లకే వైద్యం: ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పరిశీలించారు. కేవలం రూ.10 ఓపీ ఫీజు, రోజుకు రూ.35 బెడ్ ఛార్జీతో పేదలకు అందుతున్న వైద్య సేవలను ఆయన వివరించారు. మరో ఆరు నెలల్లో ఆసుపత్రి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.